ఆటోను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

by Vemula.Srinu Prasad |

<p>అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాజా టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. Tags: road accident, gunturu, crime news, ap</p>

ఆటోను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
X

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాజా టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు.

Tags: road accident, gunturu, crime news, ap

Next Story