ఉరేసుకుని వ్యక్తి ఆత్మ‌హ‌త్య‌

by Sridhar Babu |

<p>దిశ, ఖ‌మ్మం: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు దగ్గర బుధవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మల్లికంటి నాగప్రసాద్ శంకర్(37) కుటుంబ స‌మ‌స్య‌ల‌తో, తీవ్ర మనోవేదనకు గురై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

ఉరేసుకుని వ్యక్తి ఆత్మ‌హ‌త్య‌
X

దిశ, ఖ‌మ్మం: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు దగ్గర బుధవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మల్లికంటి నాగప్రసాద్ శంకర్(37) కుటుంబ స‌మ‌స్య‌ల‌తో, తీవ్ర మనోవేదనకు గురై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story