- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరిఖనిలో విషాదం.. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
<p>దిశ, గోదావరిఖని: గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-5 ఇంక్లైన్ లో ఉన్న బ్రిడ్జి కింద చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వివరాలు, అదేవిధంగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, గోదావరిఖని: గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-5 ఇంక్లైన్ లో ఉన్న బ్రిడ్జి కింద చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వివరాలు, అదేవిధంగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






