వ్యక్తి ఆత్మహత్య… అసలేం జరిగింది…?

by Batti.Sumithra |

<p>దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి పోలీస్​స్టేషన్​పరిధిలోని పాపారాయుడునగర్​ కాలనీలోని శ్రీస్​ఉదయ ఎన్క్లేవ్​ఆపార్టుమెంట్​లో నివాసం ఉంటున్న వినోద్​గురువారం రాత్రి తన గదిలో ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో గదిలో మంటలు వ్యాపించడంతో మంచం, పరుపుతో పాటు ఫర్నిచర్​కాలిపోయాయి. సంఘటనపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండటంతో పాటు ఈ మధ్య కాలంలో భార్య విడాకులు తీసుకుని వెళ్లి [&hellip;]</p>

suicide 1
X

దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి పోలీస్​స్టేషన్​పరిధిలోని పాపారాయుడునగర్​ కాలనీలోని శ్రీస్​ఉదయ ఎన్క్లేవ్​ఆపార్టుమెంట్​లో నివాసం ఉంటున్న వినోద్​గురువారం రాత్రి తన గదిలో ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో గదిలో మంటలు వ్యాపించడంతో మంచం, పరుపుతో పాటు ఫర్నిచర్​కాలిపోయాయి.

సంఘటనపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండటంతో పాటు ఈ మధ్య కాలంలో భార్య విడాకులు తీసుకుని వెళ్లి పోవడంతో మనస్థాపానికి గురై ఉన్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

Next Story