- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐతో భార్యకు ఎఫైర్.. అది తెలిసిన భర్త ఏం చేసాడంటే.?
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన పెద్దోళ్ల శివాజీ (32) గతకొంతకాలం క్రితం విహహం జరిగింది. ఈ క్రమంలో అతని భార్యకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విధులు నిర్వహించిన ఎస్ఐ తో అక్రమ సంబంధం ఉందని మనస్థాపం చెందిన శివాజీ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి భార్య అక్రమసంబంధంమే కారణం అని […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన పెద్దోళ్ల శివాజీ (32) గతకొంతకాలం క్రితం విహహం జరిగింది. ఈ క్రమంలో అతని భార్యకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విధులు నిర్వహించిన ఎస్ఐ తో అక్రమ సంబంధం ఉందని మనస్థాపం చెందిన శివాజీ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి భార్య అక్రమసంబంధంమే కారణం అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో మూడు సార్లు అక్రమ సంబంధం పై గ్రామంలో పంచాయతీ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా శివాజీ ఆత్మహత్య కు అతని భార్య, ఎస్ఐ కారణమని వారిని కఠినంగా శిక్షంచాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






