- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్లో అప్పులపాలై వ్యక్తి ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : క్రికెట్ బెట్టింగ్లో అప్పుల పాలై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా రామామయ్మరావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వార్డ్ వాలంటీర్ బర్మా విజయ్ బాబు అనే వ్యక్తి.. క్రికెట్ బెట్టింగ్లు వేసేవాడు. ఈ క్రమంలో బెట్టింగ్లో ఓడిపోయి అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపానికి చెందిన విజయ్ బాబు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : క్రికెట్ బెట్టింగ్లో అప్పుల పాలై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా రామామయ్మరావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వార్డ్ వాలంటీర్ బర్మా విజయ్ బాబు అనే వ్యక్తి.. క్రికెట్ బెట్టింగ్లు వేసేవాడు. ఈ క్రమంలో బెట్టింగ్లో ఓడిపోయి అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపానికి చెందిన విజయ్ బాబు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






