- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
by Shyam |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కీసర చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. కీసర ఆర్జీకే కాలనీకి చెందిన సోముల కుమార్ బుధవారం చెరువులో దూకినట్టుగా ఎస్ఐ రాజుకు సమాచారం అందడంతో వెంటనే హోంగార్డుతో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో చెరువులోకి దిగి కుమార్‌ను ప్రాణాలతో రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం స్పృహాలోకి రావడంతో బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ రాజు, హోంగార్డు నాగరాజును సీపీ మహేష్ భగవత్ అభినందించారు.</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కీసర చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. కీసర ఆర్జీకే కాలనీకి చెందిన సోముల కుమార్ బుధవారం చెరువులో దూకినట్టుగా ఎస్ఐ రాజుకు సమాచారం అందడంతో వెంటనే హోంగార్డుతో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో చెరువులోకి దిగి కుమార్‌ను ప్రాణాలతో రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం స్పృహాలోకి రావడంతో బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ రాజు, హోంగార్డు నాగరాజును సీపీ మహేష్ భగవత్ అభినందించారు.
Next Story






