- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్మశాన వాటికలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.. ఎందుకంటే..?
<p>దిశ, కాజీపేట: కాజీపేటలోని హిందూ శ్మశాన వాటికలో సోమవారం గొర్రె సమ్మయ్య (60) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కాజీపేట పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి వారి బంధువులతో గొడవలు జరగగా ఇరువర్గాలపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సమ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ దొరికిందని, మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు […]</p>

X
దిశ, కాజీపేట: కాజీపేటలోని హిందూ శ్మశాన వాటికలో సోమవారం గొర్రె సమ్మయ్య (60) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కాజీపేట పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి వారి బంధువులతో గొడవలు జరగగా ఇరువర్గాలపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సమ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ దొరికిందని, మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






