- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులున్నాయని వ్యక్తి అలా చేశాడు.. షాక్ లో కుటుంబ సభ్యులు
<p>దిశ, సదాశివనగర్: అప్పులున్నాయని ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… కామారెడ్డి పట్టణానికి చెందిన ముదం శ్రీనివాస్ (45)అప్పుల బాధతో కామారెడ్డి మండలం అడ్లూర్ శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కుమారులు కిరణ్, కుమార్, కూతురు సాయి సుధా ఉన్నారు. శ్రీనివాస్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.</p>

X
దిశ, సదాశివనగర్: అప్పులున్నాయని ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… కామారెడ్డి పట్టణానికి చెందిన ముదం శ్రీనివాస్ (45)అప్పుల బాధతో కామారెడ్డి మండలం అడ్లూర్ శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కుమారులు కిరణ్, కుమార్, కూతురు సాయి సుధా ఉన్నారు. శ్రీనివాస్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story






