- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డిలో వ్యక్తి సజీవ దహనం
by Vadlamudi Anukaran |
<p>దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తాకాలనీ శివారులో దారుణం జరిగింది. పాషా అనే వ్యక్తిని అతని తోడల్లుడు, కుటుంబీకులే పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. మంగళవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. సోమవారం పాషాతో కలిసి వీళ్లంతా కల్లు సేవించారు. స్థానికంగా ఉన్న ఓ రేషన్ దుకాణంలో పాషా కూలీగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి కుటుంబీకులు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. కుటుంబ కలహాలే హత్యకు కారణం అని సమాచారం. కేసు నమోదు […]</p>

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తాకాలనీ శివారులో దారుణం జరిగింది. పాషా అనే వ్యక్తిని అతని తోడల్లుడు, కుటుంబీకులే పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. మంగళవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.
సోమవారం పాషాతో కలిసి వీళ్లంతా కల్లు సేవించారు. స్థానికంగా ఉన్న ఓ రేషన్ దుకాణంలో పాషా కూలీగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి కుటుంబీకులు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. కుటుంబ కలహాలే హత్యకు కారణం అని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






