- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారులో వ్యక్తి సజీవదహనం
<p>దిశ, వెబ్ డెస్క్: రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీహదహనమైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలోని నంద్యాల చాపిరేవుల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్నాయి. ఈ సమయంలో కారులో నుంచి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీహదహనమైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలోని నంద్యాల చాపిరేవుల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్నాయి.
ఈ సమయంలో కారులో నుంచి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Next Story






