- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెనాలిలో వ్యక్తి దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షేక్ రఫీ అనే వ్యక్తి సుఖాని అనే వ్యక్తిపై కత్తితో కిరాతకంగా దాడి చేసి, హత్య చేశారు. దీంతో భయాందోళన చెందిన స్థానికులు అక్కడినుంచి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షేక్ రఫీ అనే వ్యక్తి సుఖాని అనే వ్యక్తిపై కత్తితో కిరాతకంగా దాడి చేసి, హత్య చేశారు. దీంతో భయాందోళన చెందిన స్థానికులు అక్కడినుంచి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది.
Next Story






