- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వస్తుందనే భయంతో ఆత్మహత్య
<p>దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉంది. దీంతో కరోనా సోకుతుందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కాకినాడ సంజయ్ నగర్ కు చెందిన 50 ఏళ్ళ అనుసూరి అన్నవరం లారీ డ్రైవర్. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అన్నవరం తనకు కరోనా సోకుతుందనే భయంతో ఈ నెల 8 న కరప మండలం నడకుదురు శివార్లలో పురుగుల మందు సేవించాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉంది. దీంతో కరోనా సోకుతుందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కాకినాడ సంజయ్ నగర్ కు చెందిన 50 ఏళ్ళ అనుసూరి అన్నవరం లారీ డ్రైవర్. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
అన్నవరం తనకు కరోనా సోకుతుందనే భయంతో ఈ నెల 8 న కరప మండలం నడకుదురు శివార్లలో పురుగుల మందు సేవించాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.
Next Story






