- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ స్టేషన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయల పల్లి గ్రామానికి చెందిన యువకుడు మృతిపై పోలీసులు న్యాయవిచారణ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతనిని అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయల పల్లి గ్రామానికి చెందిన యువకుడు మృతిపై పోలీసులు న్యాయవిచారణ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.
ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతనిని అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Next Story






