- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దంపతులపై కత్తితో దాడి
<p>దిశ, వెబ్డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూవివాదంలో తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కక్షతో దంపతులపై వెంకటేష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో భార్య నీరజకు తీవ్రగాయాలు కాగా, భర్త నర్సిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత దంపతులను మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూవివాదంలో తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కక్షతో దంపతులపై వెంకటేష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో భార్య నీరజకు తీవ్రగాయాలు కాగా, భర్త నర్సిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత దంపతులను మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






