- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తి అరెస్ట్.. కారణం విజయసాయిరెడ్డి
<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సిపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసిన వ్యక్తిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వట్టికూటి నరసింహారావు (66) కుటుంబ తగాదాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆయన భార్య, కుమారుడు నెలపర్తిపాడులో ఉంటున్నారు. విజయసాయిరెడ్డిపై ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టును ఆయన సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేశారు. మంగళగిరికి చెందిన బొట్టు రవి ఈ పోస్టును చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సిపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసిన వ్యక్తిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వట్టికూటి నరసింహారావు (66) కుటుంబ తగాదాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆయన భార్య, కుమారుడు నెలపర్తిపాడులో ఉంటున్నారు. విజయసాయిరెడ్డిపై ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టును ఆయన సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేశారు. మంగళగిరికి చెందిన బొట్టు రవి ఈ పోస్టును చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దానిని నరసింహారావు ఫార్వార్డ్ చేసినట్టు గుర్తించారు. దీంతో రామచంద్రాపురంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని మంగళగిరి తీసుకెళ్లారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Next Story






