- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
<p>దిశ, పటాన్‌చెరు: మద్యానికి బానిసై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహేష్ గౌడ్ మద్యం మత్తులో గురువారం సాయంత్రం సాకి చెరువులో పడిపోయాడు. బంధువులు ఎంత వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం సాకి చెరువులో మహేశ్ గౌడ్ శవం తేలింది. మృతుడి తండ్రి యాదగిరి గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు […]</p>

X
దిశ, పటాన్‌చెరు: మద్యానికి బానిసై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహేష్ గౌడ్ మద్యం మత్తులో గురువారం సాయంత్రం సాకి చెరువులో పడిపోయాడు. బంధువులు ఎంత వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం సాకి చెరువులో మహేశ్ గౌడ్ శవం తేలింది. మృతుడి తండ్రి యాదగిరి గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






