- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ ఫ్రీ..కండిషన్స్ అప్లై!
by Shamantha N |
<p> పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.అంతలోనే కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టారు. మూడు నెలల్లో 75యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.కాగా, కేజ్రీవాల్ పథకాన్ని కాపీ కొట్టిందంటూ దీదీపై జోకులు కూడా పేలుతున్నాయి. బెంగాల్‌లో 2021లో జరగనున్న ఎన్నికల […]</p>

X
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.అంతలోనే కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టారు. మూడు నెలల్లో 75యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. దీనిపై మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది.కాగా, కేజ్రీవాల్ పథకాన్ని కాపీ కొట్టిందంటూ దీదీపై జోకులు కూడా పేలుతున్నాయి. బెంగాల్‌లో 2021లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మమతా వార్మప్ మొదలెట్టారంటూ పలువురు చమత్కరిస్తున్నారు.
Next Story






