- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీయేతర పార్టీల నేతలకు లేఖ రాసిన మమతా బెనర్జీ..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో బీజేపీయేతర రాజకీయ పార్టీల అధినేలకు తృణముల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఈరోజు లేఖ రాసారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై బీజేపీ దాడులకు వ్యతిరేకంగా నేతలందరూ ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాటానికి సమయం వచ్చిందని అందరూ ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలని మమత కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో బీజేపీయేతర రాజకీయ పార్టీల అధినేలకు తృణముల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఈరోజు లేఖ రాసారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై బీజేపీ దాడులకు వ్యతిరేకంగా నేతలందరూ ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాటానికి సమయం వచ్చిందని అందరూ ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాలని మమత కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తదితరులకు ఆమె వ్యక్తిగతంగా లేఖ రాశారు.
Next Story






