- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం మమత ఇంట్లో విషాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం చోటుచేసుకుంది. మమతా తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనాతో మృతి చెందారు. దీంతో మమత ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. అటు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇంట విషాదం చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ మరణించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం చోటుచేసుకుంది. మమతా తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనాతో మృతి చెందారు. దీంతో మమత ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. అటు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇంట విషాదం చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ మరణించారు.
Next Story






