- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమత ప్రమాణస్వీకారం తేదీ ఖరారు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 5న పశ్చిమబెంగాల్ సీఎంగా మూడోసారి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలిగా మమతను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు గవర్నర్‌ను మమత కలవనున్నారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారంపై గవర్నర్‌కు సమాచారం ఇవ్వనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 5న పశ్చిమబెంగాల్ సీఎంగా మూడోసారి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలిగా మమతను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు గవర్నర్‌ను మమత కలవనున్నారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారంపై గవర్నర్‌కు సమాచారం ఇవ్వనున్నారు.
Next Story






