- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో ఒంటికి నిప్పంటించుకుని..
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: మద్యం మత్తులో ఒంటికి నిప్పంటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీమియాగుడా గ్రామంలో నివాసం ఉంటున్న మామా అనే పెయింటర్ మద్యం మత్తులో ఒంటిపై కిరోసిన్ పోసుకుని అత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చెరుకున్న శంషాబాద్ పొలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, రంగారెడ్డి: మద్యం మత్తులో ఒంటికి నిప్పంటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీమియాగుడా గ్రామంలో నివాసం ఉంటున్న మామా అనే పెయింటర్ మద్యం మత్తులో ఒంటిపై కిరోసిన్ పోసుకుని అత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చెరుకున్న శంషాబాద్ పొలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






