- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. నామినేషన్ వేసిన మల్లికార్జున్
<p>దిశ, అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని దోమల పెంట గ్రామానికి చెందిన మల్లికార్జున్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట అమ్రాబాద్ ఎంపీపీ అవుట శ్రీనివాసులు, ఎంపీటీసీ మన్ననూరు గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు ఉన్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, నామినేషన్ దాఖలు అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ […]</p>

X
దిశ, అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని దోమల పెంట గ్రామానికి చెందిన మల్లికార్జున్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట అమ్రాబాద్ ఎంపీపీ అవుట శ్రీనివాసులు, ఎంపీటీసీ మన్ననూరు గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు ఉన్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, నామినేషన్ దాఖలు అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Next Story






