- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ నడుముపై చపాతీ వేడిచేయాలనుకున్న నిర్మాత
<p>దిశ, సినిమా : బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ ఒక సెక్సీ సాంగ్ షూటింగ్‌లో నిర్మాతతో ఎదురైన వింత అనుభవాన్ని బయటపెట్టింది. ‘ది లవ్ లాఫ్ లైవ్ షో’ రీసెంట్ ఎపిసోడ్‌లో పాల్గొన్న మల్లిక.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన జర్నీని వివరించింది. ఈ సందర్భంగా హోస్ట్ మందిరా బేడీ.. ‘ఓ నిర్మాత నీ బెల్లీపై చపాతీ వేడి చేయాలని లేదా నడుముపై ఎగ్ ఫ్రై చేయాలనుకున్నది నిజమేనా? అని ప్రశ్నించింది. దీంతో పగలబడి నవ్విన మల్లిక.. […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ ఒక సెక్సీ సాంగ్ షూటింగ్‌లో నిర్మాతతో ఎదురైన వింత అనుభవాన్ని బయటపెట్టింది. ‘ది లవ్ లాఫ్ లైవ్ షో’ రీసెంట్ ఎపిసోడ్‌లో పాల్గొన్న మల్లిక.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన జర్నీని వివరించింది. ఈ సందర్భంగా హోస్ట్ మందిరా బేడీ.. ‘ఓ నిర్మాత నీ బెల్లీపై చపాతీ వేడి చేయాలని లేదా నడుముపై ఎగ్ ఫ్రై చేయాలనుకున్నది నిజమేనా? అని ప్రశ్నించింది. దీంతో పగలబడి నవ్విన మల్లిక.. నిజమేనంటూ ఆ ఇన్సిడెంట్‌ను గుర్తుచేసుకుంది. ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా తన దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్.. ‘మేడమ్ ఇది చాలా హాట్ సాంగ్. మీరు కూడా హాట్ అనే విషయం ఆడియన్స్‌కు తెలియాలి. మీ నడుముపై చపాతీలు వేడిచేస్తే ఆ మ్యాటర్ కన్వే అవుతుంది’ అని చెప్పినట్లు వెల్లడించింది.
ఈ విషయం తనకు చాలా వింతగా అనిపించిదన్న మల్లిక.. ఇండియాలో ఏది హాట్‌గా పరిగణించబడుతుందో తనకు అర్థంకాలేదని చెప్పింది. అయితే మహిళల హాట్‌నెస్ గురించి వారికి విచిత్రమైన అవగాహన ఉందని భావించినట్లు తెలపింది. ఇప్పుడు బాగానే ఉన్నా కెరీర్ తొలినాళ్లలో నిజంగానే విచిత్రంగా ఉండేదని చెప్పింది.
Read more






