- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
by Chintha Aamani |
<p>దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో.. లక్ష్మీనర్సింహాస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సరకులను పంపిణీ చేసేందుకు దాతలు ముందుకురావడం అభినందనీయమన్నారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి పేదలను ఈ విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. Tags: […]</p>
దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో.. లక్ష్మీనర్సింహాస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సరకులను పంపిణీ చేసేందుకు దాతలు ముందుకురావడం అభినందనీయమన్నారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి పేదలను ఈ విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Tags: mallareddy, Distribution, essential commodities, poor people, medchal
Next Story






