- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాతలు ముందుకు రావాలి
<p>దిశ, మేడ్చల్: లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్‌పల్లి సదాశివ హైస్కూల్ ఆవరణలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, […]</p>

X
దిశ, మేడ్చల్: లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్‌పల్లి సదాశివ హైస్కూల్ ఆవరణలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, కమిషనర్ మమత పాల్గొన్నారు.
slug; mallareddy distribute the daily needs to poor people
Next Story






