- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మలయాళ సూపర్ స్టార్
by Jakkula Samataha |
<p>దిశ,వెబ్ డెస్క్: తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొచ్చిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తాను తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను షేర్ చేసి అమృత ఆసపత్రిలో తాను వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలకు, కేంద్రప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఆసుపత్రులు ,వైద్య సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికే సినీ నటుల్లో కమలహాసన్,అనుపమ్ ఖేర్ […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొచ్చిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తాను తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను షేర్ చేసి అమృత ఆసపత్రిలో తాను వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలకు, కేంద్రప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఆసుపత్రులు ,వైద్య సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికే సినీ నటుల్లో కమలహాసన్,అనుపమ్ ఖేర్ స్టార్లు కూడా తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
Next Story






