- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్నానానికి వెళ్లి ప్రముఖ నటుడు మృతి
by Shyam |
<p>కేరళ: మలయాళం సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అనిల్ పీనేదుమంగాడ్ శుక్రవారం మృతి చెందారు. స్నేహితులతో కలిసి అనిల్ పీనేదుమంగాడ్ శుక్రవారం సాయంత్రం ఎర్నాకుళం జిల్లా మువత్తుపుళం వెళ్లారు. అక్కడ మలంకర డ్యామ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. స్నేహితులు వెంటనే అనిల్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా ఫలితంలేకుండా పోయింది. అప్పటికే అనిల్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అనిల్ మృతి విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు […]</p>

X
కేరళ: మలయాళం సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అనిల్ పీనేదుమంగాడ్ శుక్రవారం మృతి చెందారు. స్నేహితులతో కలిసి అనిల్ పీనేదుమంగాడ్ శుక్రవారం సాయంత్రం ఎర్నాకుళం జిల్లా మువత్తుపుళం వెళ్లారు. అక్కడ మలంకర డ్యామ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. స్నేహితులు వెంటనే అనిల్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా ఫలితంలేకుండా పోయింది. అప్పటికే అనిల్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అనిల్ మృతి విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనిల్ మరణం మళయాళం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు.
Next Story






