- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది : మలైకా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి తాను కోలుకోవడం చాలా సంతోషంగా ఉందని బాలీవుడ్ యాక్టర్ మలైకా అరోరా అన్నారు. ‘ఇంట్లో నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టిందని, ఒకే గదిలో ఉండటం ఒక విహారయాత్రలా అనిపించిందని పేర్కొన్నారు. ఈ వైరస్‌ను అధిగమించినందుకు ఆనందంగా ఉందని, దానిని జయించేందుకు నాకు సాయం చేసిన డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఆమె ధన్యవాదాలు’ అని మలైకా చెప్పుకొచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి తాను కోలుకోవడం చాలా సంతోషంగా ఉందని బాలీవుడ్ యాక్టర్ మలైకా అరోరా అన్నారు. ‘ఇంట్లో నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టిందని, ఒకే గదిలో ఉండటం ఒక విహారయాత్రలా అనిపించిందని పేర్కొన్నారు.
ఈ వైరస్‌ను అధిగమించినందుకు ఆనందంగా ఉందని, దానిని జయించేందుకు నాకు సాయం చేసిన డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఆమె ధన్యవాదాలు’ అని మలైకా చెప్పుకొచ్చారు.
Next Story






