- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలైకా బ్యూటీ టిప్..
<p>బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. వయసు పెరిగినా వన్నె తగ్గని అందాల బొమ్మ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముదురు భామ.. నెటిజన్లకు సర్వ యోగా, ఫిట్‌నెస్ పాఠాలు మాత్రమే కాదు బ్యూటీ టిప్స్ కూడా అందిస్తూ ఉంటుంది. మలైకా ట్రికర్ ట్రిప్ పేరుతో బ్యూటీ టిప్స్ షేర్ చేసే మలైకా.. హోమ్ మేడ్ స్క్రబ్ తయారు చేసి చూపించింది. కాఫీ అనేది శరీరానికి మంచిది కాదని చెప్తుంటారు కానీ, ఈ విలన్‌ను హీరోగా మార్చవచ్చని […]</p>

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. వయసు పెరిగినా వన్నె తగ్గని అందాల బొమ్మ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముదురు భామ.. నెటిజన్లకు సర్వ యోగా, ఫిట్‌నెస్ పాఠాలు మాత్రమే కాదు బ్యూటీ టిప్స్ కూడా అందిస్తూ ఉంటుంది. మలైకా ట్రికర్ ట్రిప్ పేరుతో బ్యూటీ టిప్స్ షేర్ చేసే మలైకా.. హోమ్ మేడ్ స్క్రబ్ తయారు చేసి చూపించింది.
కాఫీ అనేది శరీరానికి మంచిది కాదని చెప్తుంటారు కానీ, ఈ విలన్‌ను హీరోగా మార్చవచ్చని చెబుతూ.. కాఫీ పౌడర్‌తో బాడీ స్క్రబ్ తయారు చేసి చూపించింది. కాఫీ పౌడర్, బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ తగిన మోతాదులో తీసుకుని బాగా మిక్స్ చేయాలని తెలిపింది. ఈ మిశ్రమాన్ని బాడీకి అప్లై చేసి స్క్రబ్ చేయాలని సూచించింది. కాఫీలోని కెఫిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండి.. ఎండ దెబ్బకు చర్మం పాడవకుండా సహాయపడుతుందని.. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందని తెలిపింది.






