మకర జ్యోతి దర్శనం..

63

దిశ, వెబ్‌డెస్క్ : మకర సంక్రాంతి పర్వదినాన కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు ఈరోజు సాయం కాలం మకరజ్యోతి దర్శనమివ్వనుంది. ప్రతియేడు లాగే ఈసారి కూడా భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి శబరిమల చేరుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈసారి పరిమిత సంఖ్యలో జ్యోతి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.