- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దసరా కానుకగా ‘మైదాన్’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: అజయ్ దేవగన్ ‘మైదాన్’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దసరా కానుకగా 2021, అక్టోబర్ 15న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు తెలిపింది మూవీ యూనిట్. అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. ప్రియమణి, గజరాజ్ రావు, రుద్రనిల్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా.. భారత ఫుట్‌బాల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ అబ్దుల్ రహీమ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అజయ్ దేవగన్ ‘మైదాన్’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దసరా కానుకగా 2021, అక్టోబర్ 15న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు తెలిపింది మూవీ యూనిట్. అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. ప్రియమణి, గజరాజ్ రావు, రుద్రనిల్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా.. భారత ఫుట్‌బాల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ అబ్దుల్ రహీమ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. 1952-62 ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగం కాగా, అదే కథతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు వస్తుందన్నారు మేకర్స్. కాగా ఇప్పటికే రిలీజైన మైదాన్ పోస్టర్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం.
Next Story






