- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, నిర్మల్:జిల్లాలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం సునీత అనే మహిళ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యల వల్లే సునీత ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు అనుమానిస్తున్నారు.</p>

X
దిశ, నిర్మల్:జిల్లాలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం సునీత అనే మహిళ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యల వల్లే సునీత ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story






