- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ముగ్గురూ నా ఉనికికి నిర్వచనం: మహేశ్ బాబు
by Shyam |
<p>అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ హీరో మహేశ్ బాబు తన సతీమణి నమ్రత, తల్లి ఇందిరాదేవి, కుమార్తె సితారా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ముగ్గురు మహిళలు తన ఉనికికి నిర్వచనమనీ, వారికి, అందరు మహిళలకు మరింత బలం చేకూరాలని మహేశ్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆయన పోస్ట్ చేశారు. tags: superstar mahesh babu, womens day tweet</p>

X
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ హీరో మహేశ్ బాబు తన సతీమణి నమ్రత, తల్లి ఇందిరాదేవి, కుమార్తె సితారా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ముగ్గురు మహిళలు తన ఉనికికి నిర్వచనమనీ, వారికి, అందరు మహిళలకు మరింత బలం చేకూరాలని మహేశ్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆయన పోస్ట్ చేశారు.
tags: superstar mahesh babu, womens day tweet
Next Story






