- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనవరి 25 నుంచి మహేశ్ ‘సర్కార్’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కార్ వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి 25న ప్రారంభం కానుందని తెలిసింది. హైదరాబాద్‌లో మొదలయ్యే షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించి, ఫిబ్రవరిలో చిత్ర బృందం గోవా చేరుకోనుంది. అక్కడ షెడ్యూల్ పూర్తయ్యాక మూడో షెడ్యూల్ అమెరికాలో చేస్తారని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కార్ వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి 25న ప్రారంభం కానుందని తెలిసింది.
హైదరాబాద్‌లో మొదలయ్యే షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించి, ఫిబ్రవరిలో చిత్ర బృందం గోవా చేరుకోనుంది. అక్కడ షెడ్యూల్ పూర్తయ్యాక మూడో షెడ్యూల్ అమెరికాలో చేస్తారని సమాచారం. మార్చి, ఏప్రిల్ నెలలో 40 రోజులపాటు అమెరికాలో చిత్రీకరణ చేయనున్నట్లు తెలిసింది. ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Next Story






