- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి సర్కార్.. బాబు బర్త్‌డే స్పెషల్‌గా టీజర్
<p>దిశ, సినిమా: డైరెక్టర్ పరశురాం, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో మహేశ్‌కు జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. పాండమిక్ పరిస్థితుల తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 9న మహేశ్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ‘సర్కారు […]</p>

దిశ, సినిమా: డైరెక్టర్ పరశురాం, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో మహేశ్‌కు జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. పాండమిక్ పరిస్థితుల తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 9న మహేశ్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి తన స్టైలిష్ లుక్‌ను ట్విట్టర్‌లో రిలీజ్ చేసిన మహేశ్.. ‘యాక్షన్, వినోదంతో కూడిన సరికొత్త ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు ఈ సంక్రాంతికి మాతో చేరండి’ అంటూ జనవరి 13న రిలీజ్ డేట్‌ను సూచిస్తున్న పోస్టర్ షేర్ చేశాడు. కాగా చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.
Taking off on this whole new journey of action and entertainment! Join us this Sankranthi! 🙂 #SVPFirstNotice @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus #SarkaruVaariPaata pic.twitter.com/so7pWW1ShP
— Mahesh Babu (@urstrulyMahesh) July 31, 2021






