- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టినరోజున మహేశ్ విజ్ఞప్తి!
by Shyam |
<p>ఆగస్ట్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కోరారు. కరోనా విజృంభణ కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలన్న మహేశ్.. ప్లాస్మా డొనేషన్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సాటి మనుషుల ప్రాణాన్ని కాపాడటంలో ప్లాస్మా థెరపీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని.. దీనికి అభిమానులు సపోర్ట్ చేయాలని కోరారు. ప్లాస్మా డొనేషన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ.. సమర్థవంతంగా ముందుకు వెళ్తున్న సీపీ సజ్జనార్‌ను ఈ […]</p>

X
ఆగస్ట్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కోరారు. కరోనా విజృంభణ కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలన్న మహేశ్.. ప్లాస్మా డొనేషన్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సాటి మనుషుల ప్రాణాన్ని కాపాడటంలో ప్లాస్మా థెరపీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని.. దీనికి అభిమానులు సపోర్ట్ చేయాలని కోరారు. ప్లాస్మా డొనేషన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ.. సమర్థవంతంగా ముందుకు వెళ్తున్న సీపీ సజ్జనార్‌ను ఈ సందర్భంగా అభినందించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలు కాపాడగలమని పిలుపునిచ్చారు. ‘ప్లాస్మా డొనేట్ చేయండి.. ప్రాణాలు నిలబెట్టండి’ అని పిలుపునిచ్చారు.
Next Story






