- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే చేస్తానంటోన్న స్టార్ హీరో కూతురు
by Shyam |
<p>దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార హాలీవుడ్‌కు వెళ్లాలని అనుకుంటుందట. ఇప్పటికే తెలుగులో ఫ్రోజెన్‌కు డబ్బింగ్ చెప్పి శభాష్ అనిపించుకున్న సితార, ఇంగ్లీష్ సినిమాలు చేయాలనుకుంటుందని తెలిపాడు ప్రిన్స్. ఓ ఫన్నీ కన్వర్జేషన్‌లో ఈ విషయాన్ని చెప్పిందని తెలిపాడు. తనతో నటించే అవకాశం ఉందా అని అడగ్గా.. నిజం చెప్పాలంటే తన కుమార్తెతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు భయపడుతున్నానని చెప్పాడు. తాను చాలా టాలెంటెడ్ అని నవ్వేశాడు. కాగా, సర్కారువారి పాట […]</p>

X
దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార హాలీవుడ్‌కు వెళ్లాలని అనుకుంటుందట. ఇప్పటికే తెలుగులో ఫ్రోజెన్‌కు డబ్బింగ్ చెప్పి శభాష్ అనిపించుకున్న సితార, ఇంగ్లీష్ సినిమాలు చేయాలనుకుంటుందని తెలిపాడు ప్రిన్స్. ఓ ఫన్నీ కన్వర్జేషన్‌లో ఈ విషయాన్ని చెప్పిందని తెలిపాడు. తనతో నటించే అవకాశం ఉందా అని అడగ్గా.. నిజం చెప్పాలంటే తన కుమార్తెతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు భయపడుతున్నానని చెప్పాడు. తాను చాలా టాలెంటెడ్ అని నవ్వేశాడు. కాగా, సర్కారువారి పాట మూవీ షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయిందన్న మహేష్ బాబు.. ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మూవీ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఉంటుందని వివరించాడు.
Next Story






