‘అయోధ్య’కు మహావీర్ ఆలయం రూ.10కోట్ల విరాళం

by Shamantha N |

<p>          ఆయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ‘శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర’ అనే ట్రస్ట్ బోర్డును ప్రధాని మోడీ పార్లమెంట్ లో ప్రకటించిన వెంటనే, ఆలయ నిర్మాణానికి బీహార్ లోని మహావీర్ మందీర్ న్యాస్ రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కునాల్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మణానికి పూర్తి స్వయంప్రతిపత్తిని సదరు ట్రస్ట్ కే కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహవీర్ మందిర్ [&hellip;]</p>

‘అయోధ్య’కు మహావీర్ ఆలయం రూ.10కోట్ల విరాళం
X

యోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ‘శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర’ అనే ట్రస్ట్ బోర్డును ప్రధాని మోడీ పార్లమెంట్ లో ప్రకటించిన వెంటనే, ఆలయ నిర్మాణానికి బీహార్ లోని మహావీర్ మందీర్ న్యాస్ రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కునాల్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మణానికి పూర్తి స్వయంప్రతిపత్తిని సదరు ట్రస్ట్ కే కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహవీర్ మందిర్ తరుఫున తాము రామాలయ నిర్మాణానికి ఇదివరకే రూ.10కోట్లు విరాళంగా ఇచ్చామనీ, తాజాగా ప్రకటించిన విరాళాన్ని ఆలయ నిర్మాణ ప్రక్రియ మొదలైన వెంటనే ఇవ్వనున్నట్టు తెలిపారు.

Next Story