- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం.. మండిపడ్డ భారత్
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలోని వాషింగ్టన్‌లో గల భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు ఖలీస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి వారు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అమెరికాలోని కొందరు సిక్కులు ఖలీస్థానీ జెండాలు ప్రదర్శించడంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి.అనంతరం ఖలీస్తానీ జెండాను గాంధీ విగ్రహంపై కప్పారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా, వేర్పాటు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలోని వాషింగ్టన్‌లో గల భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు ఖలీస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి వారు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా అమెరికాలోని కొందరు సిక్కులు ఖలీస్థానీ జెండాలు ప్రదర్శించడంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి.అనంతరం ఖలీస్తానీ జెండాను గాంధీ విగ్రహంపై కప్పారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా, వేర్పాటు వాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది.
Next Story






