- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా 12,248 కేసులు నమోదు కాగా, ఒకేరోజు 390 మంది వైరస్ మూలగా మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,15,332కు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 17,757 మంది మరణించారు. మొత్తం 1,45,558 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా 12,248 కేసులు నమోదు కాగా, ఒకేరోజు 390 మంది వైరస్ మూలగా మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,15,332కు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 17,757 మంది మరణించారు. మొత్తం 1,45,558 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story






