- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10, 12వ తరగతి పరీక్షలు వాయిదా..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. మళ్లీ రికార్డు స్థాయిలో పాజిటవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్, కాలేజీల పరీక్షలపై మహారాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యామంత్రి వర్ష గైక్వాడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..12వ తరగతి పరీక్షలను మే నెలాఖరులో, 10వ తరగతి పరీక్షలను జూన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. మళ్లీ రికార్డు స్థాయిలో పాజిటవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్, కాలేజీల పరీక్షలపై మహారాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యామంత్రి వర్ష గైక్వాడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..12వ తరగతి పరీక్షలను మే నెలాఖరులో, 10వ తరగతి పరీక్షలను జూన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు.
Next Story






