- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో మహంకాళి అస్థిపంజరం.. షాకైన గ్రామస్థులు
<p>దిశ,పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూర్ చెరువులో శనివారం అస్థిపంజరం బయటపడింది. గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే సమయంలో వలకు అస్థిపజరం చిక్కడంతో మత్స్యకారులు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ అస్థిపజరంకు ఉన్న చీరను బట్టి పదిరోజుల క్రితం గ్రామం నుంచి బయటకువెళ్లిన మహంకాళి సోమలక్ష్మి(56)గా వారు గుర్తించారు. దీంతో గ్రామస్థులు దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని […]</p>

X
దిశ,పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూర్ చెరువులో శనివారం అస్థిపంజరం బయటపడింది. గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే సమయంలో వలకు అస్థిపజరం చిక్కడంతో మత్స్యకారులు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ అస్థిపజరంకు ఉన్న చీరను బట్టి పదిరోజుల క్రితం గ్రామం నుంచి బయటకువెళ్లిన మహంకాళి సోమలక్ష్మి(56)గా వారు గుర్తించారు. దీంతో గ్రామస్థులు దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
Next Story






