- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఎఫెక్ట్.. రిజిస్ట్రేషన్ కార్యాలయం మూత
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం మూతబడింది. ఈ నేపథ్యంలో దస్తవేజుల తయారీదారులు అందరూ సెల్ఫ్ లాక్‌డౌన్ ప్రకటించారు. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆగస్ట్ 2వ తేదీవరకూ తాము ఎలాంటి దస్తవేజులను తయారు చేయబోమని ప్రకటించారు. దీంతో ఈ నెల మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బ్రేక్ పడినట్టు అయింది.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం మూతబడింది. ఈ నేపథ్యంలో దస్తవేజుల తయారీదారులు అందరూ సెల్ఫ్ లాక్‌డౌన్ ప్రకటించారు. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆగస్ట్ 2వ తేదీవరకూ తాము ఎలాంటి దస్తవేజులను తయారు చేయబోమని ప్రకటించారు. దీంతో ఈ నెల మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బ్రేక్ పడినట్టు అయింది.
Next Story






