- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మరోసారి ఎస్పీ కోటిరెడ్డి ప్రెస్‌మీట్
<p>దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్‌లో కిడ్నాప్ అయి, హత్యకు గురైన బాలుడు దీక్షిత్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సాగర్‌తో బాలుడి బాబాయ్ మనోజ్‌రెడ్డికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా సాగర్ గతంలో పోలీసు వాహనానికి ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేశారని పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో శనిగపురం గ్రామంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి శుక్రవారం మరోసారి ప్రెస్‌మీట్ నిర్వహించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్‌లో కిడ్నాప్ అయి, హత్యకు గురైన బాలుడు దీక్షిత్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సాగర్‌తో బాలుడి బాబాయ్ మనోజ్‌రెడ్డికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా సాగర్ గతంలో పోలీసు వాహనానికి ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేశారని పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో శనిగపురం గ్రామంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి శుక్రవారం మరోసారి ప్రెస్‌మీట్ నిర్వహించారు.
Next Story






