- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబును కలిసిన టీటీడీపీ నేత.. ఎందుకంటే…?
<p>దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గం లో నైనా ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొండపల్లి రామచందర్ రావు శనివారం సాయంత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కోరారు. ఈమేరకు చంద్రబాబు నివాసంలో వినతిపత్రాన్ని అందజేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఉన్నారని వీరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని […]</p>

X
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ నియోజకవర్గం లో నైనా ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొండపల్లి రామచందర్ రావు శనివారం సాయంత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కోరారు.
ఈమేరకు చంద్రబాబు నివాసంలో వినతిపత్రాన్ని అందజేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఉన్నారని వీరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
Next Story






