- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసమ్మతి ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య
<p>మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే సురేష్ ధక్కడ్ కుమార్తె జ్యోతి(24) ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్‌లోని అత్తగారి ఇంట్లో శుక్రవారం ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. జ్యోతి భర్త డాక్టర్ జైసింగ్ రాజస్థాన్‌లోని ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఇక, సురేష్ ధక్కడ్ మధ్యప్రదేశ్ లోని పొహారీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. Tags: congress rebal mla, doughter sucide, […]</p>

X
మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే సురేష్ ధక్కడ్ కుమార్తె జ్యోతి(24) ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్‌లోని అత్తగారి ఇంట్లో శుక్రవారం ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. జ్యోతి భర్త డాక్టర్ జైసింగ్ రాజస్థాన్‌లోని ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఇక, సురేష్ ధక్కడ్ మధ్యప్రదేశ్ లోని పొహారీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.
Tags: congress rebal mla, doughter sucide, madyapradesh
Next Story






