- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చినజీయర్ ఆశ్రమంలో సీఎం శివరాజ్ సింగ్ దంపతులు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సతీమణి సాధన సింగ్ చౌహాన్ మంగళవారం హైదరాబాద్‌కు విచ్చేశారు. వారి పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ మండలంలో గల చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు. అనంతరం త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సతీమణి సాధన సింగ్ చౌహాన్ మంగళవారం హైదరాబాద్‌కు విచ్చేశారు. వారి పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ మండలంలో గల చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు. అనంతరం త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Next Story






