- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామూహికంగా వద్దు.. వ్యక్తిగతంగా ఓకే
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటంతో గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనాలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారించిన కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది. సామూహిక విగ్రహాల నిమజ్జనాలపై నిషేధం ఉంటుందని.. కానీ వ్యక్తిగతంగా విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటంతో గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనాలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారించిన కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది. సామూహిక విగ్రహాల నిమజ్జనాలపై నిషేధం ఉంటుందని.. కానీ వ్యక్తిగతంగా విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
Next Story






