- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యప్రదేశ్ గవర్నర్ కన్నుమూత
by Vadlamudi Anukaran |
<p>భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 85 సంవత్సరాలు. నేడు ఉదయం లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతకొంత కాలం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాల్జీ మృతి పట్ల ప్రధాని మోడీ, ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాల్జీ కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ […]</p>

X
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 85 సంవత్సరాలు. నేడు ఉదయం లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతకొంత కాలం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాల్జీ మృతి పట్ల ప్రధాని మోడీ, ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాల్జీ కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీజేపీ పార్టీలో సీనియర్ నేతగా లాల్జీ గుర్తింపు తెచ్చుకున్నారు.
Next Story






